వినాయక స్టోరీ | Vinayaka Story PDF in Telugu

వినాయక స్టోరీ | Vinayaka Story Telugu PDF Download

వినాయక స్టోరీ | Vinayaka Story in Telugu PDF download link is given at the bottom of this article. You can direct download PDF of వినాయక స్టోరీ | Vinayaka Story in Telugu for free using the download button.

వినాయక స్టోరీ | Vinayaka Story Telugu PDF Summary

Greetings to all, today we are going to upload the వినాయక స్టోరీ / Vinayaka Story PDF to assist you all. Vinayaka Chavithi Vrata is a very important and famous festival in Andhra Pradesh and Telangana states. This year it will be celebrated on Wednesday 30 August 2022. It is also known as Vinayaka Chaturthi. It is an 11-day long festival and it is believed that Lord Ganesha graces the earth and brings happiness, wisdom, and prosperity to his devotees during these days. In this fast, we pray to Ganesha for happiness and wealth in our life. In this auspicious vrat, devotees buy clay idols of Lord Ganesha and decorate them to celebrate the festival.
హిందువులు వినాయకుని జన్మదినమైన ‘భాద్రపద శుద్ధ చవితి’ అదే రోజున ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి రోజున పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి బట్టలు వేసుకోవాలి. మామిడాకులు తోరణాలు నిర్మించి ఇంటిని అలంకరించాలి. పీటపై పసుపు రాసి ఇంటికి ఈశాన్యం లేదా ఉత్తరం దిశలో ఉంచండి. ఒక పళ్ళెంలో అన్నం పెట్టి దానిమీద తమలపాకులు వేయాలి. దీపారాధన చేసిన తర్వాత అగరువత్తులను వెలిగించి, ఈ క్రింది మంత్రాన్ని జపిస్తూ పూజను ప్రారంభించండి.

వినాయక వ్రత కథ | Vinayaka Story PDF

వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది..
శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.
భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.
కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి… అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.
యఙ్ఙ‌ేన యఙ్ఙ‌మయజంత దేవాస్తాని ధర్మాణి ప్రధమాన్యాసన్, తేహనాకంమహిమానస్సచంతే యాత్ర పూర్వేసాధ్యాస్సంతిదేవా!! సర్వేజనా సుఖినో భవంతు.
You can download the వినాయక స్టోరీ / Vinayaka Story PDF by clicking on the link given below.

వినాయక స్టోరీ | Vinayaka Story pdf

వినాయక స్టోరీ | Vinayaka Story PDF Download Link

REPORT THISIf the download link of వినాయక స్టోరీ | Vinayaka Story PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If వినాయక స్టోరీ | Vinayaka Story is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published.