వినాయక అష్టోత్తర శతనామావళి PDF | Vinayaka Ashtothram PDF in Telugu

వినాయక అష్టోత్తర శతనామావళి PDF | Vinayaka Ashtothram Telugu PDF Download

వినాయక అష్టోత్తర శతనామావళి PDF | Vinayaka Ashtothram in Telugu PDF download link is given at the bottom of this article. You can direct download PDF of వినాయక అష్టోత్తర శతనామావళి PDF | Vinayaka Ashtothram in Telugu for free using the download button.

Tags:

వినాయక అష్టోత్తర శతనామావళి PDF | Vinayaka Ashtothram Telugu PDF Summary

Dear readers, here we are offering the Vinayaka Ashtothram in Telugu pdf / వినాయక అష్టోత్తర శతనామావళి pdf to all of you. Vinayaka Ashtothram PDF is also known as Vinayaka Ashtottara in Telugu PDF. The meaning of Vinayaka Ashtottara Shatanamavali is 108 Names of Ganesha in Telugu PDF which includes the 108 holy names of the Lord Vinayaka.

You can get everything that you want in your life, by chanting these magical names of Lord Vinayaka. You can get Vinayaka Ashtothram in Telugu pdf free download link below at the bottom of this article. Sometime it is also spllaed as Ganapati Ashtottara Shatanamavali in Telugu PDF.

వినాయక అష్టోత్తర శతనామావళి Lyrics / Vinayaka Ashtothram Lyrics Telugu PDF

 1. ఓం గజాననాయ నమః
 2. ఓం గణాధ్యక్షాయ నమః
 3. ఓం విఘ్నరాజాయ నమః
 4. ఓం విఘ్నేశ్వరాయ నమః
 5. ఓం ద్వైమాతురాయ నమః
 6. ఓం ద్విముఖాయ నమః
 7. ఓం ప్రముఖాయ నమః
 8. ఓం సుముఖాయ నమః
 9. ఓం కృతినే నమః
 10. ఓం సుప్రదీప్తాయ నమః
 11. ఓం సుఖనిధయే నమః
 12. ఓం సురాధ్యక్షాయ నమః
 13. ఓం సురారిఘ్నాయ నమః
 14. ఓం మహాగణపతయే నమః
 15. ఓం మాన్యాయ నమః
 16. ఓం మహాకాలాయ నమః
 17. ఓం మహాబలాయ నమః
 18. ఓం హేరంబాయ నమః
 19. ఓం లంబజఠరాయ నమః
 20. ఓం హ్రస్వ గ్రీవాయ నమః
 21. ఓం ప్రథమాయ నమః
 22. ఓం ప్రాజ్ఞాయ నమః
 23. ఓం ప్రమోదాయ నమః
 24. ఓం మోదకప్రియాయ నమః
 25. ఓం విఘ్నకర్త్రే నమః
 26. ఓం విఘ్నహంత్రే నమః
 27. ఓం విశ్వనేత్రే నమః
 28. ఓం విరాట్పతయే నమః
 29. ఓం శ్రీపతయే నమః
 30. ఓం వాక్పతయే నమః
 31. ఓం శృంగారిణే నమః
 32. ఓం ఆశ్రిత వత్సలాయ నమః
 33. ఓం శివప్రియాయ నమః
 34. ఓం శీఘ్రకారిణే నమః
 35. ఓం శాశ్వతాయ నమః
 36. ఓం బల్వాన్వితాయ నమః
 37. ఓం బలోద్దతాయ నమః
 38. ఓం భక్తనిధయే నమః
 39. ఓం భావగమ్యాయ నమః
 40. ఓం భావాత్మజాయ నమః
 41. ఓం అగ్రగామినే నమః
 42. ఓం మంత్రకృతే నమః
 43. ఓం చామీకర ప్రభాయ నమః
 44. ఓం సర్వాయ నమః
 45. ఓం సర్వోపాస్యాయ నమః
 46. ఓం సర్వకర్త్రే నమః
 47. ఓం సర్వనేత్రే నమః
 48. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
 49. ఓం సర్వసిద్ధయే నమః
 50. ఓం పంచహస్తాయ నమః
 51. ఓం పార్వతీనందనాయ నమః
 52. ఓం ప్రభవే నమః
 53. ఓం కుమారగురవే నమః
 54. ఓం కుంజరాసురభంజనాయ నమః
 55. ఓం కాంతిమతే నమః
 56. ఓం ధృతిమతే నమః
 57. ఓం కామినే నమః
 58. ఓం కపిత్థఫలప్రియాయ నమః
 59. ఓం బ్రహ్మ చారిణే నమః
 60. ఓం బ్రహ్మరూపిణే నమః
 61. ఓం మహోదరాయ నమః
 62. ఓం మదోత్కటాయ నమః
 63. ఓం మహావీరాయ నమః
 64. ఓం మంత్రిణే నమః
 65. ఓం మంగళసుస్వరాయ నమః
 66. ఓం ప్రమదాయ నమః
 67. ఓం జ్యాయసే నమః
 68. ఓం యక్షకిన్నర సేవితాయ నమః
 69. ఓం గంగాసుతాయ నమః
 70. ఓం గణాధీశాయ నమః
 71. ఓం గంభీరనినదాయ నమః
 72. ఓం వటవే నమః
 73. ఓం పరస్మే నమః
 74. ఓం జ్యోతిషే నమః
 75. ఓం ఆక్రాంతపదచిత్ప్రభవే నమః
 76. ఓం అభీష్టవరదాయ నమః
 77. ఓం మంగళప్రదాయ నమః
 78. ఓం అవ్యక్త రూపాయ నమః
 79. ఓం పురాణపురుషాయ నమః
 80. ఓం పూష్ణే నమః
 81. ఓం పుష్కరోత్షిప్త వారణాయ నమః
 82. ఓం అగ్రగణ్యాయ నమః
 83. ఓం అగ్రపూజ్యాయ నమః
 84. ఓం అపాకృతపరాక్రమాయ నమః
 85. ఓం సత్యధర్మిణే నమః
 86. ఓం సఖ్యై నమః
 87. ఓం సారాయ నమః
 88. ఓం సరసాంబునిధయే నమః
 89. ఓం మహేశాయ నమః
 90. ఓం విశదాంగాయ నమః
 91. ఓం మణికింకిణీమేఖలాయ నమః
 92. ఓం సమస్తదేవతామూర్తయే నమః
 93. ఓం సహిష్ణవే నమః
 94. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
 95. ఓం జిష్ణువే నమః
 96. ఓం విష్ణుప్రియాయ నమః
 97. ఓం భక్తజీవితాయ నమః
 98. ఓం జీవతమన్మధాయ నమః
 99. ఓం ఐశ్వర్యకారణాయ నమః
 100. ఓం సతతోత్థితాయ నమః
 101. ఓం విష్వగ్ధృశే నమః
 102. ఓం విశ్వరక్షావిధానకృతే నమః
 103. ఓం కళ్యాణ గురవే నమః
 104. ఓం ఉన్మత్తవేషాయ నమః
 105. ఓం పరజయినే నమః
 106. ఓం సమస్తజగదాధారాయ నమః
 107. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
 108. ఓం శ్రీ వినాయకాయ నమః

ఇతి శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Vinayaka Chavithi Vratham: వినాయక చవితి వ్రతం.. వినాయక కథ, పూజా విధానం

వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.
You may also like :

You can download Vinayaka Ashtothram in Telugu PDF by clicking on the following download button.

వినాయక అష్టోత్తర శతనామావళి PDF | Vinayaka Ashtothram pdf

వినాయక అష్టోత్తర శతనామావళి PDF | Vinayaka Ashtothram PDF Download Link

REPORT THISIf the download link of వినాయక అష్టోత్తర శతనామావళి PDF | Vinayaka Ashtothram PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If వినాయక అష్టోత్తర శతనామావళి PDF | Vinayaka Ashtothram is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Leave a Reply

Your email address will not be published.