శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి | Tulasi Ashtothram PDF in Telugu

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి | Tulasi Ashtothram Telugu PDF Download

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి | Tulasi Ashtothram in Telugu PDF download link is given at the bottom of this article. You can direct download PDF of శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి | Tulasi Ashtothram in Telugu for free using the download button.

Tags:

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి | Tulasi Ashtothram Telugu PDF Summary

Dear readers, here we are offering శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి PDF / Tulasi Ashtothram PDF in Telugu language to you. Tulasi Asthothram is one of the most magnificent Vedic hymns which is dedicated to Shri Tulasi Mata. It is a very beautiful Sotrama that has a very vital significance in the Vedic scriptures. In this post, you can download the Tulasi Ashtothram in Telugu PDF.

If you also want to seek the blessings of Goddess Tulasi then you should also recite Tulasi Ashtottara Shatanamavali in Telugu PDF during day-to-day Dainik Pujan. Mata Tulasi is worshipped also almost in every house in India. The Tulasi is considered very pious in the Hindu Sanatana Dharma.

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి PDF / Tulasi Ashtottara PDF in Telugu

ఓం శ్రీ తులసీదేవ్యె నమః ||

ఓం శ్రీ సఖ్యై నమః |

ఓం శ్రీ భద్రాయై నమః |

ఓం శ్రీమనోజ్ఞానపల్లవాయై నమః |

ఓం పురందరసతీపూజ్యాయై నమః |

ఓం పుణ్యదాయై నమః |

ఓం పుణ్యరూపిణ్యై నమః |

ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః ||

ఓం తత్త్వజ్ఞాన స్వరూపిణ్యై నమః |

ఓం జానకీదుఃఖశమన్యె నమః || 10 ||

ఓం జనార్దన ప్రియాయై నమః |

ఓం సర్వకల్మష సంహార్యె నమః |

ఓం స్మరకోటి సమప్రభాయై నమః |

ఓం పాంచాలీ పూజ్యచరణాయై నమః |

ఓం పాపారణ్యదవానలాయై నమః |

ఓం కామితార్థ ప్రదాయై నమః |

ఓం గౌరీశారదా సంసేవితాయై నమః |

ఓం వందారుజన మందారాయై నమః |

ఓం నిలింపాభరణాసక్తాయై నమః |

ఓం లక్ష్మీచంద్రసహోదర్యై నమః | || 20 ||

ఓం సనకాది మునిధ్యేయాయై నమః

ఓం కృష్ణానందజనిత్యై నమః |

ఓం చిదానందస్వరూపిణ్యై నమః |

ఓం నారాయణ్యై నమః |

ఓం సత్యరూపాయై నమః |

ఓం మాయాతీతాయై నమః ||

ఓం మహేశ్వర్యై నమః |

ఓం వదనచ్ఛవీ నిర్దూతరాకాపూర్ణనిశాకరాయై నమః |

ఓం రోచనాపంకతిలకలసన్నిటలభాసురాయై నమః |

ఓం శుభప్రదాయై నమః || 30 ||

ఓం శుద్దాయై నమః

ఓం పల్లవోథ్యై నమః |

ఓం పద్మముఖ్యై నమః |

ఓం పుల్లపద్మదళేక్షణాయై నమః |

ఓం చాంపేయకలికాకారనాసాదండవిరాజితాయై నమః |

ఓం మందస్మితాయై నమః |

ఓం మంజులాంగ్యె నమః |

ఓం మాధవప్రియభామిన్యె నమః |

ఓం మాణిక్యకంకణాఢ్యాయై నమః |

ఓం మణికుండలమండితాయై నమః | || 40 ||

ఓం ఇంద్రసంపత్కర్యై నమః |

ఓం శక్యై నమః

ఓం ఇంద్రగోపనిభాంశుకాయై నమః |

ఓం క్షీరాభితనయాయై నమః |

ఓం క్షీరసాగరసంభవాయై నమః |

ఓం శాంతికాంతిగుణోపేతాయై నమః |

ఓం బృందానుగుణసంపత్యె నమః |

ఓం పూతాత్మికాయై నమః |

ఓం పూతనాదిస్వరూపిణ్యై నమః |

ఓం యోగధ్యేయాయై నమః |  || 50 ||

ఓం యోగానందకరాయై నమః |

ఓం చతుర్వర్గప్రదాయై నమః | |

ఓం చాతుర్వర్ణేకపావనాయై నమః |

ఓం త్రిలోకజనన్యై నమః |

ఓం గృహమేధిసమారాధ్యాయై నమః |

ఓం సదానాంగణపావనాయై నమః |

ఓం మునీంద్రహృదయావాసాయై నమః |

ఓం మూలప్రకృతిసంజ్జికాయై నమః |

ఓం బ్రహ్మరూపిణ్యై నమః |

ఓం పరంజ్యోతిషే నమః |  || 60 ||

ఓం అవాజ్మానసగోచరాయై నమః |

ఓం పంచభూతాత్మికాయై నమః | |

ఓం పంచకలాత్మికాయై నమః |

ఓం యోగాయై నమః |

ఓం అచ్యుతాయై నమః |

ఓం యజ్ఞరూపిణ్యై నమః |

ఓం సంసారదుఃఖశమన్యె నమః |

ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యై నమః |

ఓం సర్వప్రపంచ నిర్మాత్యై నమః |

ఓం వైష్ణవ్యై నమః |  || 70 ||

ఓం మధురస్వరాయై నమః |

ఓం నిర్గుణాయై నమః |

ఓం నిత్యాయై నమః |

ఓం నిరాటంకాయై నమః |

ఓం దీనజనపాలనతత్పరాయై నమః |

ఓం క్వణత్కింకిణికాజాలరత్న కాంచీలసత్కట్యె నమః |

ఓం చలన్మంజీర చరణాయై నమః |

ఓం చతురాననసేవితాయై నమః |

ఓం అహోరాత్రకారిణ్యై నమః |

ఓం ముక్తాహారభరాక్రాంతాయై నమః |  || 80 ||

ఓం ముద్రికారత్నభాసురాయై నమః |

ఓం సిద్దప్రదాయై నమః |

ఓం అమలాయై నమః | |

ఓం కమలాయై నమః |

ఓం లోకసుందర్యై నమః |

ఓం హేమకుంభకుచద్వయాయై నమః |

ఓం లసితకుంభకుచద్వయై నమః |

ఓం చంచలాయై నమః |

ఓం లక్ష్మ్యై నమః |

ఓం శ్రీకృష్ణప్రియాయై నమః |  || 90 ||

ఓం శ్రీరామప్రియాయై నమః |

ఓం శ్రీవిష్ణుప్రియాయై నమః |

ఓం శంకర్యై నమః |

ఓం శివశంకర్యై నమః |

ఓం తులస్యె నమః | |

ఓం కుందకుట్మలరదనాయై నమః |

ఓం పక్వబింబోష్యై నమః |

ఓం శరచ్చంద్రికాయై నమః |

ఓం చాంపేయనాసికాయై నమః |

ఓం కంబుసుందర గళాయై నమః |  || 100 ||

ఓం తటిల్ల తాంగ్యై నమః |

ఓం మత్త బంభరకుంతాయై నమః |

ఓం నక్షత్రనిభనఖాయై నమః |

ఓం రంభానిభోరుయుగ్మాయై నమః |

ఓం సైకత శ్రోణ్యై నమః |

ఓం మందకంఠీరవమధ్యాయై నమః |

ఓం కీరవాణ్యై నమః |

ఓం శ్రీమహాతులస్యె నమః | || 108 ||

శ్రీ తులసీ స్తోత్రం | Tulasi Stotram Telugu PDF

జగద్దాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే,

యతో బ్రహ్మోదయో దేవాః సృష్టిస్థిత్యన్తకారిణః.

నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే,

నమో మోక్షప్రదే దేవి నమః సమ్పత్పృదాయి కే.

తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా,

కీర్తితా వా స్మృతా వాపి పవిత్రయతి మానవమ్.

నమామి శిరసా దేవీం తులసీం విలసత్తమామ్,

యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యన్తే సర్వకిల్బిషాత్.

తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరమ్,

యా వినిర్హన్తి పాపాని దృష్ట్వావా పాపిభిర్న రైః.

సమస్తులస్యతితరాం యస్యై బద్ధ్వాంజలిం కలౌ,

కలయన్తిసుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాపరే.

తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే,

యయా పవిత్రతో లోకో విష్ణుసంగేన వైష్ణవః.

తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ,

ఆరోపయతి సర్వాణి శ్రేయంసి వరమస్తకే.

తులస్యాం సకలా దేవా వసన్తి సతతం యతః,

అతస్తా మర్చయేల్లోకే సర్వాన్దేవాన్సమర్చయన్.

నమస్తులసి సర్వజ్ఞే పురుషొత్తమవల్లభే,

పాహి మాం సర్వపాపేభ్యః సర్వసమ్పత్పృదాయికే.

ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా,

విష్ణు మర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః.

తులసీ శ్రీమహలక్ష్మీర్విద్యా విద్యా యశస్వినీ,

ధర్మా ధర్మాననా దేవీ దేవ దేవమనఃప్రియా.

లక్ష్మీప్రియసఖీ దేవీ ద్యౌర్భూమి రచలా చలా,

షొడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నరః.

లభతే సుతరాం భక్తి మన్తే విష్ణుపదం లభేత్,

తులసీ భూర్మహలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా.

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే,

నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే.

You can download శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి PDF / Tulasi Ashtothram PDF in Telugu by clicking on the following download button.

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి | Tulasi Ashtothram pdf

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి | Tulasi Ashtothram PDF Download Link

REPORT THISIf the download link of శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి | Tulasi Ashtothram PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి | Tulasi Ashtothram is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Leave a Reply

Your email address will not be published.