సిలువలో పలికిన ఏడు మాటలు Telugu PDF Summary
Friends, if you are searching for the సిలువలో పలికిన ఏడు మాటలు PDF / The Seven Words of the Cross PDF in Telugu language but you didn’t find it anywhere so don’t worry you are on the right website. Today is Good Friday on this special day Christians pray to Jesus Christ for their bright future. You can read the complete Seven Words of the Cross in this article. Below we have provided a direct download link for సిలువలో పలికిన ఏడు మాటలు PDF.
ఈ లోకంలో చాలామంది వారు చనిపోయేముందు వారి జీవితాన్ని సరిచేసుకోవాలి అనుకుంటారు. చనిపోయేముందు వారికి సమయం దొరికితే ఆ బెడ్ మీదనుండే వారి జీవితములో ఎవరికైనా అపకారం చేస్తే వారిని క్షమాపణ అడగడం, కుటుంబ సభ్యులతో చివరిగా వారి సంబంధాన్ని మెరుగుపరచుకోవడం చేస్తుంటారు. కానీ మనలో చాలా మందికి అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే మనం ఎప్పుడు మరణిస్తామో, ఎలా మరణిస్తామో మన చేతుల్లో లేదు. అందుకే చివరి మాటలు వినే అవకాశము వస్తే, వాటికి ప్రజలు అంత ప్రాముఖ్యత ఇస్తారు.
సిలువలో పలికిన ఏడు మాటలు PDF
డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.
“వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, దానిని కల్వరి అనబడు చోటుకు వచ్చినప్పుడు, అక్కడ ఆయనను హింసింప చేసారు, అక్కడ కుడి వైపున, ఒకనిని ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడ సిలువ వేసిరి” (లూకా 23:33).
(యెషయా 52:14; 50:6)
I. మొదటి మాట – క్షమాపణ, లూకా 23:33-34; I పేతురు 3:18; I కొరిందీయులకు 15:3.
II. రెండవ మాట – రక్షణ, లూకా 23:39-43; అపోస్తలుల కార్యములు 16:31.
III. మూడవ మాట – మమకారము, యోహాను 19:25-27; అపోస్తలుల కార్యములు 2:47.
IV. నాల్గవ మాట – ఆవేదన, మత్తయి 27:45-46; I తిమోతి 2:5.
V. ఐదవ మాట – శ్రమ, యోహాను 19:28-29; యెషయా 53:5.
VI. ఆరవ మాట – నెరవేర్పు, యోహాను 19:30; హెబ్రీయులకు 10:10;
హెబ్రీయులకు 10:14, 11-12.
VII. ఏడవ మాట – దేవునికి అప్పగించుకొనుట, లూకా 23:46; లూకా 2:49; 23:47;
మార్కు 15:39; అపోస్తలుల కార్యములు 16:31; యోహాను 14:6.
Here you can download the సిలువలో పలికిన ఏడు మాటలు PDF / The Seven Words of the Cross PDF in Telugu by click on the link given below.