సూర్య అష్టోత్తర శతనామావళి | Surya Ashtottara Shatanamavali PDF in Telugu

సూర్య అష్టోత్తర శతనామావళి | Surya Ashtottara Shatanamavali Telugu PDF Download

సూర్య అష్టోత్తర శతనామావళి | Surya Ashtottara Shatanamavali in Telugu PDF download link is given at the bottom of this article. You can direct download PDF of సూర్య అష్టోత్తర శతనామావళి | Surya Ashtottara Shatanamavali in Telugu for free using the download button.

Tags:

సూర్య అష్టోత్తర శతనామావళి | Surya Ashtottara Shatanamavali Telugu PDF Summary

Dear readers, today we are going to offer సూర్య అష్టోత్తర శతనామావళి PDF / Surya Ashtottara Shatanamavali Telugu PDF for all of you. Surya Ashtottara Shatanamavali is one of the most powerful hymns. It is dedicated to Lord Surya. He is the father of Lord Shani. In the Sanatan Hindu Dharma, Lord Surya is considered very important.

Those who recite Surya Ashtottara Shatanamavali during the worship of Lord Surya then they get everything in the life by the garce of Him. In this hymn 108 holy names of Him are descrived very beautifully. So guys if you are one of those devotees who seek blessings of Surya Ji then must recite Surya Ashtottara Shatanamavali wth devotion.

సూర్య అష్టోత్తర శతనామావళి PDF | Sri Surya Ashtottara Shatanamavali in Telugu PDF

॥ సూర్యాష్టోత్తరశతనామావలీ॥

సూర్య బీజ మంత్ర –

ఓం హ్రాఀ హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః .

సూర్యం సుందర లోకనాథమమృతం వేదాంతసారం శివం
జ్ఞానం బ్రహ్మమయం సురేశమమలం లోకైకచిత్తం స్వయం ..

ఇంద్రాదిత్య నరాధిపం సురగురుం త్రైలోక్యచూడామణిం
బ్రహ్మా విష్ణు శివ స్వరూప హృదయం వందే సదా భాస్కరం ..

ఓం అరుణాయ నమః .
ఓం శరణ్యాయ నమః .
ఓం కరుణారససింధవే నమః .
ఓం అసమానబలాయ నమః .
ఓం ఆర్తరక్షకాయ నమః .
ఓం ఆదిత్యాయ నమః .
ఓం ఆదిభూతాయ నమః .
ఓం అఖిలాగమవేదినే నమః .
ఓం అచ్యుతాయ నమః .
ఓం అఖిలజ్ఞాయ నమః . 10.

ఓం అనంతాయ నమః .
ఓం ఇనాయ నమః .
ఓం విశ్వరూపాయ నమః .
ఓం ఇజ్యాయ నమః .
ఓం ఇంద్రాయ నమః .
ఓం భానవే నమః .
ఓం ఇందిరామందిరాప్తాయ నమః .
ఓం వందనీయాయ నమః .
ఓం ఈశాయ నమః .
ఓం సుప్రసన్నాయ నమః . 20.

ఓం సుశీలాయ నమః .
ఓం సువర్చసే నమః .
ఓం వసుప్రదాయ నమః .
ఓం వసవే నమః .
ఓం వాసుదేవాయ నమః .
ఓం ఉజ్జ్వలాయ నమః .
ఓం ఉగ్రరూపాయ నమః .
ఓం ఊర్ధ్వగాయ నమః .
ఓం వివస్వతే నమః .
ఓం ఉద్యత్కిరణజాలాయ నమః . 30.

ఓం హృషీకేశాయ నమః .
ఓం ఊర్జస్వలాయ నమః .
ఓం వీరాయ నమః .
ఓం నిర్జరాయ నమః .
ఓం జయాయ నమః .
ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః .
ఓం ఋషివంద్యాయ నమః .
ఓం రుగ్ఘంత్రే నమః .
ఓం ఋక్షచక్రచరాయ నమః .
ఓం ఋజుస్వభావచిత్తాయ నమః . 40.

ఓం నిత్యస్తుత్యాయ నమః .
ఓం ఋకారమాతృకావర్ణరూపాయ నమః .
ఓం ఉజ్జ్వలతేజసే నమః .
ఓం ఋక్షాధినాథమిత్రాయ నమః .
ఓం పుష్కరాక్షాయ నమః .
ఓం లుప్తదంతాయ నమః .
ఓం శాంతాయ నమః .
ఓం కాంతిదాయ నమః .
ఓం ఘనాయ నమః .
ఓం కనత్కనకభూషాయ నమః . 50.

ఓం ఖద్యోతాయ నమః .
ఓం లూనితాఖిలదైత్యాయ నమః .
ఓం సత్యానందస్వరూపిణే నమః .
ఓం అపవర్గప్రదాయ నమః .
ఓం ఆర్తశరణ్యాయ నమః .
ఓం ఏకాకినే నమః .
ఓం భగవతే నమః .
ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః .
ఓం గుణాత్మనే నమః .
ఓం ఘృణిభృతే నమః . 60.

ఓం బృహతే నమః .
ఓం బ్రహ్మణే నమః .
ఓం ఐశ్వర్యదాయ నమః .
ఓం శర్వాయ నమః .
ఓం హరిదశ్వాయ నమః .
ఓం శౌరయే నమః .
ఓం దశదిక్సంప్రకాశాయ నమః .
ఓం భక్తవశ్యాయ నమః .
ఓం ఓజస్కరాయ నమః .
ఓం జయినే నమః . 70.

ఓం జగదానందహేతవే నమః .
ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః .
ఓం ఉచ్చస్థాన సమారూఢరథస్థాయ నమః .
ఓం అసురారయే నమః .
ఓం కమనీయకరాయ నమః .
ఓం అబ్జవల్లభాయ నమః .
ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః .
ఓం అచింత్యాయ నమః .
ఓం ఆత్మరూపిణే నమః .
ఓం అచ్యుతాయ నమః . 80.

ఓం అమరేశాయ నమః .
ఓం పరస్మై జ్యోతిషే నమః .
ఓం అహస్కరాయ నమః .
ఓం రవయే నమః .
ఓం హరయే నమః .
ఓం పరమాత్మనే నమః .
ఓం తరుణాయ నమః .
ఓం వరేణ్యాయ నమః .
ఓం గ్రహాణాంపతయే నమః .
ఓం భాస్కరాయ నమః . 90.

ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః .
ఓం సౌఖ్యప్రదాయ నమః .
ఓం సకలజగతాంపతయే నమః .
ఓం సూర్యాయ నమః .
ఓం కవయే నమః .
ఓం నారాయణాయ నమః .
ఓం పరేశాయ నమః .
ఓం తేజోరూపాయ నమః .
ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః .
ఓం హ్రీం సంపత్కరాయ నమః . 100.

ఓం ఐం ఇష్టార్థదాయ నమః .
ఓం అనుప్రసన్నాయ నమః .
ఓం శ్రీమతే నమః .
ఓం శ్రేయసేనమః .
ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః .
ఓం నిఖిలాగమవేద్యాయ నమః .
ఓం నిత్యానందాయ నమః .
ఓం సూర్యాయ నమః . 108.

.. ఇతి సూర్య అష్టోత్తరశతనామావలిః సంపూర్ణం ..

Surya Ashtottara Shatanamavali PDF – Benefits

  • With the recitation of Surya Ashtottara Shatanamavali people can easily please Lord Surya.
  • It is said that if one wants to name, fame and success in life then one should recite this divine hymn during Sunrise and Sunset.
  • By reciting this Ashtottara Shatanamavali people get energy and power in life by the grace of Surya Ji.
  • There are many devotees who worship Lord Surya daily in the morning to seek his great blessings.
  • If one wants to get free from any type of critical disease then recite this hymn every day or only Sunday.

To Surya Ashtottara Shatanamavali in Telugu PDF Free Download, you can click on the following download button.

సూర్య అష్టోత్తర శతనామావళి | Surya Ashtottara Shatanamavali pdf

సూర్య అష్టోత్తర శతనామావళి | Surya Ashtottara Shatanamavali PDF Download Link

REPORT THISIf the download link of సూర్య అష్టోత్తర శతనామావళి | Surya Ashtottara Shatanamavali PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If సూర్య అష్టోత్తర శతనామావళి | Surya Ashtottara Shatanamavali is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Leave a Reply

Your email address will not be published.