Ratha Saptami Katha in Telugu PDF

Ratha Saptami Katha in Telugu PDF Download

Ratha Saptami Katha in Telugu PDF download link is given at the bottom of this article. You can direct download PDF of Ratha Saptami Katha in Telugu for free using the download button.

Tags:

Ratha Saptami Katha in Telugu PDF Summary

Dear readers, here we are offering Ratha Saptami Katha in Telugu PDF to all of you. Rath Saptami is a very significant festival in Hindu Dharma. It is popular with various names in various places in India. This day is also famous as Surya Saptami, Achala Saptami, Magh Saptami, and Surya Jayanti.

Rath Saptami fast is observed on the seventh day of Shukla Paksha of the Magh month of the Hindu Vedic calendar. It is said that the one who worships Lord Surya on Rath Saptami seeks the ultimate blessing of Lord Surya and attains success and achievements in life.

Suryadev is considered very significant in Vedic Hindu astrology. If your birth chart has any Mahadasha or Antardasha of Lord Surya, then you should worship Lord Sun with full devotion on the occasion of Rath Saptami so that you can live a successful and blissful life.

Ratha Saptami Katha in Telugu PDF

ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను. పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు పండితులను అడిగెను. “నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వాడు . రథసప్తమీ మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను.

లోభియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి. దీనికి పరిహారమడిగిన రాజుకు పండితులు ఎలా చెప్పారు. ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రత మాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను.

రధసప్తమి రోజు చేయవలసినవి :-

వేకువఝామున లేచి ఇల్లంతా శుభ్రపరచుకుని, వాకిట్లో రధం ముగ్గు వేసుకుని ఏడు జిల్లేడు ఆకులను తలపై, భుజములపై ధరించి అభ్యంగన స్నానం చేసి ఆత్మకారకుడైన సూర్య భగవానుని మన:స్పూర్తిగా భక్తీ శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్యం నివేదన చేసి, ప్రత్యక్షంగా కనిపించే సూర్యునికి దీప, దూప, నైవేద్య ,కర్పూర హారతి ఇచ్చాక, రాగి చెంబులో శుభ్రమైన నీటితో నింపి అందులో చిటికెడు పసుపు, కుంకుమ, పంచదార, పచ్చి ఆవుపాలు కొన్ని, ఎర్రని పువ్వు చెంబులో వేసి రెండు చేతులతో చెంబును చేత పట్టుకుని రెండు చేతులను ఆకాశానికి చాచి సూర్యున్ని చూస్తూ మనస్పూర్తిగా స్వామి వారికి నమస్కారం చేస్తూ ఓం శ్రీ సూర్య నారాయణాయ నమ: అని కాని ఓం దృణి సూర్యాయ నమ: అంటూ స్మరణ చేస్తూ రాగి చెంబులో ఉన్ననీళ్ళను భూమిపైకి వదలాలి.

ఆ తరవాత సాష్టాంగ నమస్కరం చేసి మొదట ప్రసాదాన్ని తను స్వీకరించి, శుభ్రంగా చేతులు కడుక్కుని ఇతరులకు పంచాలి. ఆ తర్వాత కిలోంపావు గోధుమలు, బెల్లం, అరటి పండ్లను అరటి ఆకులోకాని ,ఆకులతో చేసిన విస్తరిలో పెట్టి అవునకు తినించాలి. గో మాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే సమస్త ఇతి భాదలు, అనారోగ్య సమస్యలు నివారణలు జరుగుతాయి.

You can download Ratha Saptami Katha in Telugu PDF by clicking on the following download button.

Ratha Saptami Katha in Telugu pdf

Ratha Saptami Katha in Telugu PDF Download Link

REPORT THISIf the download link of Ratha Saptami Katha in Telugu PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If Ratha Saptami Katha in Telugu is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Leave a Reply

Your email address will not be published.