Kalabhairava Ashtakam Telugu PDF Summary
If you are searching for కాలభైరవ అష్టకం PDF / Kalabhairava Ashtakam PDF in Telugu language to download but you didn’t find it then you are on the right page. Here you will easily download the కళాభైరవ అష్టకం PDF with one click. This is a famous devotional prayer that was written by Adi Shankaracharya.
The daily recitation of this prayer makes the devotees strong and powerful. The lyrics of this prayer will take you close to Lord Shiva. In this post, you can download Kalabhairava Ashtakam Telugu PDF by using the link given below.
కళాభైరవ అష్టకం PDF | Kalabhairava Ashtakam PDF in Telugu
శివాయ నమః ||
దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨||
శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ |
వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ |
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬||
అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭||
భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮||
కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯||
ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||
Kalabhairava Ashtakam Telugu PDF
You may also like:
- షష్టి దేవి స్తోత్రం | Sashti Devi Stotram Telugu
- దత్తాత్రేయ స్తోత్రం PDF | Dattatreya Stotram PDF Telugu
- అనంత పద్మనాభ స్వామి వ్రతం | Anantha Padmanabha Swamy Vratham Telugu
- Sri Venkateshwara Stotram in Telugu PDF | శ్రీ వెంకటేశ్వర స్తోత్రం PDF
- Hanuman Suktam Telugu
- శివ అష్టోత్తర శత నామావళి | Shiva Ashtothram in Telugu
- Sri Rama Pravara in Telugu
- Vishnu Sahasranamam Telugu
- Vishnu Sahasranamam Telugu
Here you can download the కళాభైరవ అష్టకం PDF / Kalabhairava Ashtakam PDF in Telugu by clicking on the link given below.