Indrakshi Stotram Telugu - Description
Dear readers, here we are offering Indrakshi Stotram in Telugu PDF to all of you. Indrakshi Strot is dedicated to Shri Indrakshi Devi. Regular recitation of Indrakshi Stotra destroys incurable diseases and gives all success. If the ritual is performed by Brahmins, it is uniformly auspicious. If you are not able to recite Indrakshi Stotram every day then you can also recite it once in a week. There are many people who have experienced significant changes in their life after continued recitation of this magical hymn so you can also do the same to overcome all the hurdles of your life. Indrakshi Stotram in Telugu pdf will help you recite it whenever you want.
Indrakshi Stotram Lyrics in Telugu PDF Free Download
ఇంద్రాక్షీస్తోత్రం
శ్రీగణేశాయ నమః .
పూర్వన్యాసః
అస్య శ్రీ ఇంద్రాక్షీస్తోత్రమహామంత్రస్య,
శచీపురందర ఋషిః, అనుష్టుప్ ఛందః,
ఇంద్రాక్షీ దుర్గా దేవతా, లక్ష్మీర్బీజం,
భువనేశ్వరీతి శక్తిః, భవానీతి కీలకం ,
ఇంద్రాక్షీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః .
కరన్యాసః
ఓం ఇంద్రాక్షీత్యంగుష్ఠాభ్యాం నమః .
ఓం మహాలక్ష్మీతి తర్జనీభ్యాం నమః .
ఓం మాహేశ్వరీతి మధ్యమాభ్యాం నమః .
ఓం అంబుజాక్షీత్యనామికాభ్యాం నమః .
ఓం కాత్యాయనీతి కనిష్ఠికాభ్యాం నమః .
ఓం కౌమారీతి కరతలకరపృష్ఠాభ్యాం నమః .
అంగన్యాసః
ఓం ఇంద్రాక్షీతి హృదయాయ నమః .
ఓం మహాలక్ష్మీతి శిరసే స్వాహా .
ఓం మాహేశ్వరీతి శిఖాయై వషట్ .
ఓం అంబుజాక్షీతి కవచాయ హుం .
ఓం కాత్యాయనీతి నేత్రత్రయాయ వౌషట్ .
ఓం కౌమారీతి అస్త్రాయ ఫట్ .
ఓం భూర్భువః స్వరోం ఇతి దిగ్బంధః ..
ధ్యానం-
నేత్రాణాం దశభిశ్శతైః పరివృతామత్యుగ్రచర్మాంబరాం
హేమాభాం మహతీం విలంబితశిఖామాముక్తకేశాన్వితాం .
ఘంటామండిత-పాదపద్మయుగలాం నాగేంద్ర-కుంభస్తనీం
ఇంద్రాక్షీం పరిచింతయామి మనసా కల్పోక్తసిద్ధిప్రదాం ..
ఇంద్రాక్షీం ద్విభుజాం దేవీం పీతవస్త్రద్వయాన్వితాం .
వామహస్తే వజ్రధరాం దక్షిణేన వరప్రదాం ..
ఇంద్రాక్షీం సహస్రయువతీం నానాలంకార-భూషితాం .
ప్రసన్నవదనాంభోజామప్సరోగణ-సేవితాం ..
ద్విభుజాం సౌమ్యవదనాం పాశాంకుశధరాం పరాం .
త్రైలోక్యమోహినీం దేవీమింద్రాక్షీనామకీర్తితాం ..
పీతాంబరాం వజ్రధరైకహస్తాం నానావిధాలంకరణాం ప్రసన్నాం .
త్వామప్సరస్సేవిత-పాదపద్మామింద్రాక్షి వందే శివధర్మపత్నీం ..
ఇంద్రాదిభిః సురైర్వంద్యాం వందే శంకరవల్లభాం .
ఏవం ధ్యాత్వా మహాదేవీం జపేత్ సర్వార్థసిద్ధయే ..
లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి .
హం ఆకాశాత్మనే పుష్పైః పూజయామి .
యం వాయ్వాత్మనే ధూపమాఘ్రాపయామి .
రం అగ్న్యాత్మనే దీపం దర్శయామి .
వం అమృతాత్మనే అమృతం మహానైవేద్యం నివేదయామి .
సం సర్వాత్మనే సర్వోపచార-పూజాం సమర్పయామి .
వజ్రిణీ పూర్వతః పాతు చాగ్నేయ్యాం పరమేశ్వరీ .
దండినీ దక్షిణే పాతు నైరౄత్యాం పాతు ఖడ్గినీ .. 1..
పశ్చిమే పాశధారీ చ ధ్వజస్థా వాయు-దిఙ్ముఖే .
కౌమోదకీ తథోదీచ్యాం పాత్వైశాన్యాం మహేశ్వరీ .. 2..
ఉర్ధ్వదేశే పద్మినీ మామధస్తాత్ పాతు వైష్ణవీ .
ఏవం దశ-దిశో రక్షేత్ సర్వదా భువనేశ్వరీ .. 3..
ఇంద్ర ఉవాచ .
ఇంద్రాక్షీ నామ సా దేవీ దైవతైః సముదాహృతా .
గౌరీ శాకంభరీ దేవీ దుర్గా నామ్నీతి విశ్రుతా .. 4..
నిత్యానందా నిరాహారా నిష్కలాయై నమోఽస్తు తే .
కాత్యాయనీ మహాదేవీ చంద్రఘంటా మహాతపాః .. 5..
సావిత్రీ సా చ గాయత్రీ బ్రహ్మాణీ బ్రహ్మవాదినీ .
నారాయణీ భద్రకాలీ రుద్రాణీ కృష్ణపింగలా .. 6..
అగ్నిజ్వాలా రౌద్రముఖీ కాలరాత్రిస్తపస్వినీ .
మేఘస్శ్యామా సహస్రాక్షీ వికటాంగీ జడోదరీ .. 7..
మహోదరీ ముక్తకేశీ ఘోరరూపా మహాబలా .
అజితా భద్రదానంతా రోగహర్త్రీ శివప్రదా .. 8..
శివదూతీ కరాలీ చ ప్రత్యక్ష-పరమేశ్వరీ .
ఇంద్రాణీ ఇంద్రరూపా చ ఇంద్రశక్తిః పరాయణా .. 9..
సదా సమ్మోహినీ దేవీ సుందరీ భువనేశ్వరీ .
ఏకాక్షరీ పరబ్రహ్మస్థూలసూక్ష్మ-ప్రవర్ధినీ .. 10..
రక్షాకరీ రక్తదంతా రక్తమాల్యాంబరా పరా .
మహిషాసుర-హంత్రీ చ చాముండా ఖడ్గధారిణీ .. 11..
వారాహీ నారసింహీ చ భీమా భైరవనాదినీ .
శ్రుతిః స్మృతిర్ధృతిర్మేధా విద్యా లక్ష్మీః సరస్వతీ .. 12..
అనంతా విజయాపర్ణా మానస్తోకాపరాజితా .
భవానీ పార్వతీ దుర్గా హైమవత్యంబికా శివా .. 13..
శివా భవానీ రుద్రాణీ శంకరార్ధ-శరీరిణీ .
ఐరావతగజారూఢా వజ్రహస్తా వరప్రదా .. 14..
నిత్యా సకల-కల్యాణీ సర్వైశ్వర్య-ప్రదాయినీ .
దాక్షాయణీ పద్మహస్తా భారతీ సర్వమంగలా .. 15..
కల్యాణీ జననీ దుర్గా సర్వదుర్గవినాశినీ .
ఇంద్రాక్షీ సర్వభూతేశీ సర్వరూపా మనోన్మనీ .. 16..
మహిషమస్తక-నృత్య-వినోదన-స్ఫుటరణన్మణి-నూపుర-పాదుకా .
జనన-రక్షణ-మోక్షవిధాయినీ జయతు శుంభ-నిశుంభ-నిషూదినీ .. 17..
సర్వమంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే .
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తుతే .. 18..
ఓం హ్రీం శ్రీం ఇంద్రాక్ష్యై నమః. ఓం నమో భగవతి, ఇంద్రాక్షి,
సర్వజన-సమ్మోహిని, కాలరాత్రి, నారసింహి, సర్వశత్రుసంహారిణి .
అనలే, అభయే, అజితే, అపరాజితే,
మహాసింహవాహిని, మహిషాసురమర్దిని .
హన హన, మర్దయ మర్దయ, మారయ మారయ, శోషయ
శోషయ, దాహయ దాహయ, మహాగ్రహాన్ సంహర సంహర .. 19..
యక్షగ్రహ-రాక్షసగ్రహ-స్కంధగ్రహ-వినాయకగ్రహ-బాలగ్రహ-కుమారగ్రహ-
భూతగ్రహ-ప్రేతగ్రహ-పిశాచగ్రహాదీన్ మర్దయ మర్దయ .. 20..
భూతజ్వర-ప్రేతజ్వర-పిశాచజ్వరాన్ సంహర సంహర .
ధూమభూతాన్ సంద్రావయ సంద్రావయ .
శిరశ్శూల-కటిశూలాంగశూల-పార్శ్వశూల-
పాండురోగాదీన్ సంహర సంహర .. 21..
య-ర-ల-వ-శ-ష-స-హ, సర్వగ్రహాన్ తాపయ
తాపయ, సంహర సంహర, ఛేదయ ఛేదయ
హ్రాం హ్రీం హ్రూం ఫట్ స్వాహా .. 22..
గుహ్యాత్-గుహ్య-గోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపం .
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మయి స్థిరా .. 23..
ఫలశ్రుతిః
నారాయణ ఉవాచ ..
ఏవం నామవరైర్దేవీ స్తుతా శక్రేణ ధీమతా .
ఆయురారోగ్యమైశ్వర్యమపమృత్యు-భయాపహం .. 1..
వరం ప్రాదాన్మహేంద్రాయ దేవరాజ్యం చ శాశ్వతం .
ఇంద్రస్తోత్రమిదం పుణ్యం మహదైశ్వర్య-కారణం .. 2 ..
క్షయాపస్మార-కుష్ఠాది-తాపజ్వర-నివారణం .
చోర-వ్యాఘ్ర-భయారిష్ఠ-వైష్ణవ-జ్వర-వారణం .. 3..
మాహేశ్వరమహామారీ-సర్వజ్వర-నివారణం .
శీత-పైత్తక-వాతాది-సర్వరోగ-నివారణం .. 4..
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ .
ఆవర్తన-సహస్రాత్తు లభతే వాంఛితం ఫలం .. 5..
రాజానం చ సమాప్నోతి ఇంద్రాక్షీం నాత్ర సంశయ .
నాభిమాత్రే జలే స్థిత్వా సహస్రపరిసంఖ్యయా .. 6..
జపేత్ స్తోత్రమిదం మంత్రం వాచాసిద్ధిర్భవేద్ధ్రువం .
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసైః సిద్ధిరుచ్యతే .. 7..
సంవత్సరముపాశ్రిత్య సర్వకామార్థసిద్ధయే .
అనేన విధినా భక్త్యా మంత్రసిద్ధిః ప్రజాయతే .. 8..
సంతుష్టా చ భవేద్దేవీ ప్రత్యక్షా సంప్రజాయతే .
అష్టమ్యాం చ చతుర్దశ్యామిదం స్తోత్రం పఠేన్నరః .. 9..
ధావతస్తస్య నశ్యంతి విఘ్నసంఖ్యా న సంశయః .
కారాగృహే యదా బద్ధో మధ్యరాత్రే తదా జపేత్ .. 10..
దివసత్రయమాత్రేణ ముచ్యతే నాత్ర సంశయః .
సకామో జపతే స్తోత్రం మంత్రపూజావిచారతః .. 11..
పంచాధికైర్దశాదిత్యైరియం సిద్ధిస్తు జాయతే .
రక్తపుష్పై రక్తవస్త్రై రక్తచందనచర్చితైః .. 12..
ధూపదీపైశ్చ నైవేద్యైః ప్రసన్నా భగవతీ భవేత్ .
ఏవం సంపూజ్య ఇంద్రాక్షీమింద్రేణ పరమాత్మనా .. 13..
వరం లబ్ధం దితేః పుత్రా భగవత్యాః ప్రసాదతః .
ఏతత్ స్త్రోత్రం మహాపుణ్యం జప్యమాయుష్యవర్ధనం .. 14..
జ్వరాతిసార-రోగాణామపమృత్యోర్హరాయ చ .
ద్విజైర్నిత్యమిదం జప్యం భాగ్యారోగ్యమభీప్సుభిః .. 15..
.. ఇతి ఇంద్రాక్షీ-స్తోత్రం సంపూర్ణం ..
You can download Indrakshi Stotram in Telugu PDF by clicking on the following download button.