భక్తమార్ స్తోత్రం | Bhaktamar Stotra Telugu - Description
Dear readers, here we are offering Bhaktamar Stotra PDF in Telugu to all of you. There are many people in Jain society and their relatives who are using the verses of Bhaktamar Stotra to make life free from worries, stress, diseases, and problems. It is one of the proven Jaina methods of treatment that claims to solve 48 types of obstacles in life. There is much research that proved the importance of Bhaktamar Stotra in front of medical science. Research on 48 poems of Bhaktamar Stotra revealed which poem can solve various problems. It is surprising that people use Bhaktamar Stotrto cure their different types of inabilities. This amazing hymn has freed people from disease and stress and given them peace. This book is composed by Muni Manatungacharya. Whenever there is a crisis in saints, country, society, and family, then in such a situation, Bhaktamar Vidhan is the only solution with a calm nature.
Bhaktamar Stotra PDF in Telugu
భక్తామరస్తోత్రం అథవా శ్రీఆదినాథస్తోత్రం
భక్తామర-ప్రణత-మౌలిమణి-ప్రభాణా –
ముద్యోతకం దలిత-పాప-తమోవితానం .
సమ్యక్ ప్రణమ్య జిన పాదయుగం యుగాదా-
వాలంబనం భవజలే పతతాం జనానాం .. 1..
యః సంస్తుతః సకల-వాఙ్మయ- తత్త్వ-బోధా-
దుద్భూత- బుద్ధిపటుభిః సురలోకనాథైః .
స్తోత్రైర్జగత్త్రితయ చిత్త-హరైరుదరైః
స్తోష్యే కిలాహమపి తం ప్రథమం జినేంద్రం .. 2..
బుద్ధ్యా వినాఽపి విబుధార్చిత పాదపీఠ
స్తోతుం సముద్యత మతిర్విగతత్రపోఽహం .
బాలం విహాయ జలసంస్థితమిందు బింబ –
మన్యః క ఇచ్ఛతి జనః సహసా గ్రహీతుం .. 3..
వక్తుం గుణాన్ గుణసముద్ర శశాంక్కాంతాన్
కస్తే క్షమః సురగురుప్రతిమోఽపి బుద్ధ్యా .
కల్పాంత-కాల్-పవనోద్ధత-నక్రచక్రం
కో వా తరీతుమలమంబునిధిం భుజాభ్యాం .. 4..
సోఽహం తథాపి తవ భక్తి వశాన్మునీశ
కర్తుం స్తవం విగతశక్తిరపి ప్రవృత్తః .
ప్రీత్యఽఽత్మవీర్యమవిచార్య మృగో మృగేంద్రం
నాభ్యేతి కిం నిజశిశోః పరిపాలనార్థం .. 5..
అల్పశ్రుతం శ్రుతవతాం పరిహాసధాం
త్వద్భక్తిరేవ ముఖరీకురుతే బలాన్మాం .
యత్కోకిలః కిల మధౌ మధురం విరౌతి
తచ్చారుచూత-కలికానికరైకహేతు .. 6..
త్వత్సంస్తవేన భవసంతతి-సన్నిబద్ధం
పాపం క్షణాత్ క్షయముపైతి శరీర భాజాం .
ఆక్రాంత-లోకమలినీలమశేషమాశు
సూర్యాంశుభిన్నమివ శార్వరమంధకారం .. 7..
మత్వేతి నాథ్! తవ్ సంస్తవనం మయేద –
మారభ్యతే తనుధియాపి తవ ప్రభావాత్ .
చేతో హరిష్యతి సతాం నలినీదలేషు
ముక్తాఫల-ద్యుతిముపైతి ననూదబిందుః .. 8..
ఆస్తాం తవ స్తవనమస్తసమస్త-దోషం
త్వత్సంకథాఽపి జగతాం దురితాని హంతి .
దూరే సహస్రకిరణః కురుతే ప్రభైవ
పద్మాకరేషు జలజాని వికాశభాంజి .. 9..
నాత్యద్-భూతం భువన-భుషణ భూతనాథ
భూతైర గుణైర్-భువి భవంతమభిష్టువంతః .
తుల్యా భవంతి భవతో నను తేన కిం వా
భూత్యాశ్రితం య ఇహ నాత్మసమం కరోతి .. 10..
దృష్టవా భవంతమనిమేష-విలోకనీయం
నాన్యత్ర తోషముపయాతి జనస్య చక్షుః .
పీత్వా పయః శశికరద్యుతి దుగ్ధ సింధోః
క్షారం జలం జలనిధేరసితుం క ఇచ్ఛేత్ .. 11..
యైః శాంతరాగరుచిభిః పరమాణుభిస్తవం
నిర్మాపితస్త్రిభువనైక లలామ-భూత .
తావంత ఏవ ఖలు తేఽప్యణవః పృథివ్యాం
యత్తే సమానమపరం న హి రూపమస్తి .. 12..
వక్త్రం క్వ తే సురనరోరగనేత్రహారి
నిఃశేష-నిర్జిత-జగత్ త్రితయోపమానం .
బింబం కలంక-మలినం క్వ నిశాకరస్య
యద్వాసరే భవతి పాండుపలాశకల్పం .. 13..
సంపూర్ణమణ్ఙల-శశాంకకలాకలాప్
శుభ్రా గుణాస్త్రిభువనం తవ లంఘయంతి .
యే సంశ్రితాస్-త్రిజగదీశ్వర నాథమేకం
కస్తాన్-నివారయతి సంచరతో యథేష్టం .. 14..
చిత్రం కిమత్ర యది తే త్రిదశాంగనాభిర్-
నీతం మనాగపి మనో న వికార-మార్గం .
కల్పాంతకాలమరుతా చలితాచలేన
కిం మందరాద్రిశిఖిరం చలితం కదాచిత్ .. 15..
నిర్ధూమవర్తిపవర్జిత-తైలపూరః
కృత్స్నం జగత్త్రయమిదం ప్రకటీ-కరోషి .
గమ్యో న జాతు మరుతాం చలితాచలానాం
దీపోఽపరస్త్వమసి నాథ్ జగత్ప్రకాశః .. 16..
నాస్తం కాదాచిదుపయాసి న రాహుగమ్యః
స్పష్టీకరోషి సహసా యుగపజ్జగంతి .
నాంభోధరోదర-నిరుద్ధమహాప్రభావః
సూర్యాతిశాయిమహిమాసి మునీంద్ర! లోకే .. 17..
నిత్యోదయం దలితమోహమహాంధకారం
గమ్యం న రాహువదనస్య న వారిదానాం .
విభ్రాజతే తవ ముఖాబ్జమనల్ప కాంతి
విద్యోతయజ్జగదపూర్వ-శశాంకబింబం .. 18..
కిం శర్వరీషు శశినాఽహ్ని వివస్వతా వా
యుష్మన్ముఖేందు-దలితేషు తమస్సు నాథ .
నిష్మన్న శాలివనశాలిని జీవ లోకే
కార్యం కియజ్జలధరైర్-జలభార నమ్రైః .. 19..
జ్ఞానం యథా త్వయి విభాతి కృతావకాశం
నైవం తథా హరిహరాదిషు నాయకేషు .
తేజః స్ఫురన్మణిషు యాతి యథా మహత్వం
నైవం తు కాచ-శకలే కిరణాకులేఽపి .. 20..
మన్యే వరం హరి-హరాదయ ఏవ దృష్టా
దృష్టేషు యేషు హృదయం త్వయి తోషమేతి .
కిం వీక్షితేన భవతా భువి యేన నాన్యః
కశ్చిన్మనో హరతి నాథ! భవాంతరేఽపి .. 21..
స్త్రీణాం శతాని శతశో జనయంతి పుత్రాన్
నాన్యా సుతం త్వదుపమం జననీ ప్రసూతా .
సర్వా దిశో దధతి భాని సహస్రరశ్మిం
ప్రాచ్యేవ దిగ్ జనయతి స్ఫురదంశుజాలం .. 22..
త్వామామనంతి మునయః పరమం పుమాంస-
మాదిత్యవర్ణమమలం తమసః పరస్తాత్ .
త్వామేవ సమ్యగుపలభ్య జయంతి మృత్యుం
నాన్యః శివః శివపదస్య మునీంద్ర! పంథాః .. 23..
త్వామవ్యయం విభుమచింత్యమసంఖ్యమాద్యం
బ్రహ్మాణమీశ్వరమనంతమనంగకేతుం .
యోగీశ్వరం విదితయోగమనేకమేకం
జ్ఞానస్వరూపమమలం ప్రవదంతి సంతః .. 24..
బుద్ధస్త్వమేవ విబుధార్చిత బుద్ధి బోధాత్
త్వం శంకరోఽసి భువనత్రయ శంకరత్వాత్ .
ధాతాఽసి ధీర ! శివమార్గ-విధేర్విధానాత్
వ్యక్తం త్వమేవ భగవన్! పురుషోత్తమోఽసి .. 25..
తుభ్యం నమస్త్రిభువనార్తిహరాయ నాథ
తుభ్యం నమః క్షితితలామలభూషణాయ .
తుభ్యం నమస్త్రిజగతః పరమేశ్వరాయ
తుభ్యం నమో జిన ! భవోదధి శోషణాయ .. 26..
కో విస్మయోఽత్ర యది నామ గుణైరశేషైస్ –
త్వం సంశ్రితో నిరవకాశతయా మునీశ! .
దోషైరూపాత్త వివిధాశ్రయ జాతగర్వైః
స్వప్నాంతరేఽపి న కదాచిదపీక్షితోఽసి .. 27..
ఉచ్చైరశోక-తరుసంశ్రితమున్మయూఖ-
మాభాతి రూపమమలం భవతో నితాంతం .
స్పష్టోల్లసత్కిరణమస్త-తమోవితానం
బింబం రవేరివ పయోధర పార్శ్వవర్తి .. 28..
సింహాసనే మణిమయూఖశిఖావిచిత్రే
విభ్రాజతే తవ వపుః కనకావదాతం .
బింబం వియద్విలసదంశులతా-వితానం
తుంగోదయాద్రి-శిరసీవ సహస్రరశ్మేః .. 29..
కుందావదాత-చలచామర-చారుశోభం
విభ్రాజతే తవ వపుః కలధౌతకాంతం .
ఉద్యచ్ఛశాంక-శుచినిర్ఝర-వారిధార-
ముచ్చైస్తటం సుర గిరేరివ శాతకౌంభం .. 30..
ఛత్రత్రయం తవ విభాతి శశాంకకాంత-
ముచ్చైః స్థితం స్థగిత భానుకర-ప్రతాపం .
ముక్తాఫల-ప్రకరజాల-వివృద్ధశోభం
ప్రఖ్యాపయత్త్రిజగతః పరమేశ్వరత్వం .. 31..
గంభీరతారవపూరిత-దిగ్విభాగస్-
త్రైలోక్యలోక-శుభసంగమ భూతిదక్షః .
సద్ధర్మరాజజయఘోషణ-ఘోషకః సన్
ఖే దుందుభిర్ధ్వనతి తే యశసః ప్రవాదీ .. 32..
మందార-సుందరనమేరూ-సుపారిజాత
సంతానకాదికుసుమోత్కర-వృష్టిరుద్ధా .
గంధోదబిందు-శుభమంద-మరుత్ప్రపాతా
దివ్యా దివః పతిత తే వచసాం తతిర్వా .. 33..
శుంభత్ప్రభావలయ-భూరివిభా విభోస్తే
లోకత్రయే ద్యుతిమతాం ద్యుతిమాక్షిపంతీ .
ప్రోద్యద్-దివాకర-నిరంతర భూరిసంఖ్యా
దీప్త్యా జయత్యపి నిశామపి సోమ-సౌమ్యాం .. 34..
స్వర్గాపవర్గగమమార్గ-విమార్గణేష్టః
సద్ధర్మతత్వకథనైక-పటుస్త్రిలోక్యాః .
దివ్యధ్వనిర్భవతి తే విశదార్థసత్వ
భాషాస్వభావ-పరిణామగుణైః ప్రయోజ్యః .. 35..
ఉన్నిద్రహేమ-నవపంకజ-పుంజకాంతీ
పర్యుల్లసన్నఖమయూఖ-శిఖాభిరామౌ .
పాదౌ పదాని తవ యత్ర జినేంద్ర ! ధత్తః
పద్మాని తత్ర విబుధాః పరికల్పయంతి .. 36..
ఇత్థం యథా తవ విభూతిరభూజ్జినేంద్ర
ధర్మోపదేశనవిధౌ న తథా పరస్య .
యాదృక్ ప్రభా దినకృతః ప్రహతాంధకారా
తాదృక్-కుతో గ్రహగణస్య వికాశినోఽపి .. 37..
శ్చ్యోతన్మదావిలవిలోల-కపోలమూల
మత్తభ్రమద్-భ్రమరనాద-వివృద్ధకోపం .
ఐరావతాభమిభముద్ధతమాపతంతం
దృష్ట్వా భయం భవతి నో భవదాశ్రితానాం .. 38..
భిన్నేభ-కుంభ-గలదుజ్జవల-శోణితాక్త
ముక్తాఫల ప్రకర-భూషిత భుమిభాగః .
బద్ధక్రమః క్రమగతం హరిణాధిపోఽపి
నాక్రామతి క్రమయుగాచలసంశ్రితం తే .. 39..
కల్పాంతకాల-పవనోద్ధత-వహ్నికల్పం
దావానలం జ్వలితముజ్జవలముత్స్ఫులింగం .
విశ్వం జిఘత్సుమివ సమ్ముఖమాపతంతం
త్వన్నామకీర్తనజలం శమయత్యశేషం .. 40..
రక్తేక్షణం సమదకోకిల-కంఠనీలం
క్రోధోద్ధతం ఫణినముత్ఫణమాపతంతం .
ఆక్రామతి క్రమయుగేన నిరస్తశంకస్-
త్వన్నామ నాగదమనీ హృది యస్య పుంసః .. 41..
వల్గత్తురంగ గజగర్జిత-భీమనాద-
మాజౌ బలం బలవతామపి భూపతినాం! .
ఉద్యద్దివాకర మయూఖ-శిఖాపవిద్ధం
త్వత్-కీర్తనాత్ తమ ఇవాశు భిదాముపైతి .. 42..
కుంతాగ్రభిన్నగజ-శోణితవారివాహ
వేగావతార-తరణాతురయోధ-భీమే .
యుద్ధే జయం విజితదుర్జయజేయపక్షాస్-
త్వత్పాద పంకజవనాశ్రయిణో లభంతే .. 43..
అంభౌనిధౌ క్షుభితభీషణనక్రచక్ర-
పాఠీన పీఠభయదోల్బణవాడవాగ్నౌ .
రంగత్తరంగ-శిఖరస్థిత-యానపాత్రాస్-
త్రాసం విహాయ భవతఃస్మరణాద్ వ్రజంతి .. 44..
ఉద్భూతభీషణజలోదర-భారభుగ్నాః
శోచ్యాం దశాముపగతాశ్చ్యుతజీవితాశాః .
త్వత్పాదపంకజ-రజోఽమృతదిగ్ధదేహా
మర్త్యా భవంతి మకరధ్వజతుల్యరూపాః .. 45..
ఆపాద-కంఠమురూశృంఖల-వేష్టితాంగా
గాఢం బృహన్నిగడకోటినిఘృష్టజంఘాః .
త్వన్నామమంత్రమనిశం మనుజాః స్మరంతః
సద్యః స్వయం విగత-బంధభయా భవంతి .. 46..
మత్తద్విపేంద్ర-మృగరాజ-దవానలాహి
సంగ్రామ-వారిధి-మహోదర-బంధనోత్థం .
తస్యాశు నాశముపయాతి భయం భియేవ
యస్తావకం స్తవమిమం మతిమానధీతే .. 47..
స్తోత్రస్త్రజం తవ జినేంద్ర ! గుణైర్నిబద్ధాం
భక్త్యా మయా వివిధవర్ణవిచిత్రపుష్పాం .
ధత్తే జనో య ఇహ కంఠగతామజస్రం
తం మానతుంగమవశా సముపైతి లక్ష్మీః .. 48..
ఇతి శ్రీమన్మానతుంగవిరచితం భక్తామరస్తోత్రం అథవా
శ్రీఆదినాథస్తోత్రం సంపూర్ణం .
You can download Bhaktamar Stotra PDF in Telugu by clicking on the following download button.