Atla Taddi Pooja Vidhanam PDF in Telugu

Atla Taddi Pooja Vidhanam Telugu PDF Download

Atla Taddi Pooja Vidhanam in Telugu PDF download link is given at the bottom of this article. You can direct download PDF of Atla Taddi Pooja Vidhanam in Telugu for free using the download button.

Tags:

Atla Taddi Pooja Vidhanam Telugu PDF Summary

అట్ల తద్ది.. తెలుగు వారి ముఖ్య పండుగల్లో ఇది కూడా ఒకటి. ఈ పండుగను అట్ల తదియ అని కూడా అంటారు. ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. “అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు” అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు. ఎంతో సందడిగా జరిగే ఈ పండగ ఈ సారి నవంబరు 03 అంటే మంగళవారం రాబోతుంది. మరి ఈ రోజు విశేషాలేంటి? ఎలాంటి పూజలు చేస్తారు లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల తనకు కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇందులో ఏటా జరుపుకునే అట్లతద్ది నోము ముఖ్యమైంది.ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పంముత్తైదువుల వరకు ఈ అట్లతద్ది చేసుకుంటారు.
 

అట్లతద్ది పూజా విధానం / Atla Taddi Pooja Procedure in Telugu

అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానమాచరించాలి.ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండాపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజచేసి 10 అట్లు నైవేద్యంగాపెట్టాలి. అనంతరం ముత్తైదువులకు అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి తామూ భోజనం చేయాలి.
 

పిల్లల నుంచి పెద్దల వరకు

పెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల తనకు కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇందులో ఏటా జరుపుకునే అట్లతద్ది నోము ముఖ్యమైంది.ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పంముత్తైదువుల వరకు ఈ అట్లతద్ది చేసుకుంటారు.
You may also like :

You can download Atla Taddi Pooja Vidhanam in Telugu PDF by clicking on the following download button.

Atla Taddi Pooja Vidhanam pdf

Atla Taddi Pooja Vidhanam PDF Download Link

REPORT THISIf the download link of Atla Taddi Pooja Vidhanam PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If Atla Taddi Pooja Vidhanam is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Leave a Reply

Your email address will not be published.